రివోల్ట్ మోటార్స్ సంస్థ ఎలక్ట్రిక్ బైక్ ఆర్ వి 400 బైక్ పై ఏకంగా ఎవరు ఊహించని విధంగా రూ.28,201 ను తగ్గించి బైక్ ప్రియులను మెస్మరైజ్ చేస్తోంది.మార్కెట్లో ఈ బైకు ధర రూ.1,19,000 ఉండగా , ఇక ఈ బైక్ పై రూ 28,201 ను తగ్గించి రూ.90,799 కే విక్రయించడం గమనార్హం. ఇక దీని వల్ల కస్టమర్లకు ఏకంగా 28 వేల రూపాయల లాభం చేకూరనుంది. ఈ బైక్ లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అందులో 3KW మోటార్ తో పాటు 72 V ,3.24 KWH లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఉంది. ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు.