మోదీ సర్కార్ ప్రజల కోసం ప్రవేశపెట్టిన సరికొత్త పథకం .." ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం".ఇక ఇందులో నెలకు రూ. 15 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారు చేరడానికి అర్హులు.ఈ స్కీమ్‌లో చేరడం వల్ల నెలకు మూడు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి 36 వేల రూపాయలను పొందవచ్చు.ప్రతి నెల 55 రూపాయలను కలుపుకొని 200 రూపాయల వరకు ఇందులో చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీరు మీ వయసును బట్టి చెల్లించే మొత్తంలో మీకు వచ్చే నెల ఆదాయం ఆధారపడి ఉంటుంది.