ఎస్బిఐ ప్రవేశపెట్టిన యాన్యుటీ స్కీమ్.ఇక ఈ స్కీమ్ లో నాలుగు రకాలు టెన్యూర్ ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి. 36 నెలలు, 60 నెలలు, 80 నెలలు, 120 నెలలు. ఇక ఈ నాలుగు ఆప్షన్లలో మీకు నచ్చిన ఒక ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఇక ఇందులో మామూలు టర్మ్ డిపాజిట్లకు లభించే వడ్డీ రేట్లు కూడా ఇక్కడ లభిస్తాయి.మీరు రూ.5.07 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇందుకోసం 7 శాతం వడ్డీ రేటు కూడా లభిస్తుంది. అంటే మీరు డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ రేటు కలిపి మీకు ప్రతి నెల పదివేల రూపాయల పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక సీనియర్ సిటిజన్స్ అయితే అదనపు వడ్డీ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు.