ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కోమాకి కంపెనీ తమ స్కూటర్ల పై భారీ ఆఫర్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కోమాకి TN 95 ఎలక్ట్రిక్ మోటార్ స్కూటర్ పై ఏకంగా రూ.20 వేల వరకు తగ్గించింది.అంతేకాదు కోమాకి తన కంపెనీ కి చెందిన మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ కోమాకి SE ఎలక్ట్రిక్ స్కూటర్ ధరపై కూడా సుమారు రూ.15 వేలను తగ్గించింది.