7 ఎలెవన్, డైరీ క్వీన్ హాలిడే ఇన్ హెల్ వంటి ప్రముఖ సంస్థలు..తమ సంస్థలో జరిగే మోసాలను నియంత్రించేందుకు ఈ పద్ధతిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.మీరు ఇంట్లో కూర్చునే.. వారు అందించే లైవ్ సి సి ఫుటేజ్ ను గమనిస్తే సరిపోతుంది.మాల్స్ ,షాపింగ్ మాల్స్ ,స్టోర్స్, మల్టీప్లెక్స్ లలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినప్పుడు లేదా ఎవరైనా అక్కడ ఉండే బిస్కెట్స్, చాక్లెట్లు, స్నాక్స్ వంటివి ఏవైనా సరే తిన్న తర్వాత బిల్లు కట్టకుండా వెళ్లి పోయే వారిని మీరు గమనించి, ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.https://www.myliveeye.com/careers.html# ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబడినది.