జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, సొంత ఇంటి నిర్మాణానికి ఎవరైతే పూనుకున్నారో , అలాంటి ఒక్కో ఇంటికి లక్ష,80 వేల రూపాయలు ఆర్థిక సహాయం కింద అందజేయాలని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక అంతే కాదు జూలై 1, 3, 4 తేదీల్లో జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.