ఆగస్టు నెలలో పీఎం కిసాన్ నిధి కింద తొమ్మిదవ విడతగా అన్నదాతలకు రెండు వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.