మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నెలకు రూ.1500 ఇన్వెస్ట్ చేయడం వల్ల 30 సంవత్సరాల కాల వ్యవధి ముగిసేసరికి మీ చేతికి రూ.50 లక్షలు వస్తుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ అందించే 12 శాతం రాబడితో కలుపుకుని మొత్తం రూ. 53 లక్షలు వచ్చే అవకాశం ఉంది. అదే నెలకు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వల్ల 30 సంవత్సరాలలో మీకు రూ.17లక్షలు మీ సొంతమవుతాయి.