పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన రికరింగ్ డిపాజిట్ స్కీం లో 5.8 శాతం వడ్డీ లభిస్తోంది.ఇక ఈ స్కీంలో ప్రతి నెల రెండు వేల రూపాయలను, ఐదు సంవత్సరాలపాటు జమ చేయడం వల్ల నిర్ణీత కాలం ముగిసేసరికి మన చేతికి రూ.1,40,000 వస్తుంది.