పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన..పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం .. ఇందులో చేరడం వల్ల ప్రతి నెల డబ్బులు పొందవచ్చు. అంతేకాదు ఈ పథకంలో 6.6 శాతం వడ్డీ కూడా లభిస్తుంది.