పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన పథకంలో, నెల నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం వల్ల, నిర్దిష్ట కాలవ్యవధి పూర్తయిన వెంటనే , నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ రూపంలో పొందవచ్చు.