"ఆధార్ శిల" . ఎల్ఐసి కేవలం మహిళల కోసం మాత్రమే ప్రవేశపెట్టిన పథకం లో రోజుకి, ఇరవై తొమ్మిది రూపాయలు చొప్పున 20 సంవత్సరాలు చెల్లించడం వల్ల, నాలుగు లక్షల రూపాయలు మీ అకౌంట్ లో నేరుగా వస్తాయి.