ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత వర్గాల వారి కోసం దళిత బంధు అనే పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కో నియోజకవర్గానికి రూ. 10 లక్షల చొప్పున దళితులకు కేటాయించినట్లు సమాచారం.