సీనియర్ సిటిజన్స్ కోసం బ్యాంకులు ప్రత్యేకమైన ఎఫ్.డి. పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. అంతేకాకుండా ఇందులో 8.2 శాతం వడ్డీ కూడా లభిస్తుంది