ఈశాన్యదిక్కున ఏవైనా పగిలిపోయిన వస్తువులను పెట్టడం, లేదా చీపుర్లు లాంటివి పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లో నిలబడటం కష్టం అట. అందుకే ఇక నుంచైనా ఈశాన్యం దిక్కున చెత్తాచెదారం వేయడం, అధికబరువు ఉంచడం, పగిలి పోయిన వస్తువులు పెట్టడం లాంటివి చేయకుండా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహించి, తప్పకుండా మనకు ఆర్థిక సహాయం చేస్తుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది.