తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు సంస్థలు అత్యధిక రాబడిని అందిస్తున్నాయి.. తమిళనాడు ట్రాన్స్ పోర్ట్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తో పాటు తమిళనాడు పవర్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. అనేవి ఈ రెండు సంస్థలు.. వీటిలో డబ్బులు డిపాజిట్ చేయడం వల్ల 8.5 శాతం వరకు మనకు వడ్డీ కూడా లభిస్తుంది.