నెలకు 4 వేల ఐదు వందల రూపాయలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేయడం వల్ల 20 సంవత్సరాల కి 24 లక్షల రూపాయలు అందుతాయి.