తన పేరుతో ఫేక్ ట్విట్టర్ ఐడి క్రియేట్ చేసి పలు తప్పుడు వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారంటూ, కాసేపటి క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఏసిపికి లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన టాలీవుడ్ కమెడియన్ ఆలీ .....!!