పుష్ప సినిమాలో అనన్యా పాండే ఐటమ్ సాంగ్.. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఊపేస్తున్న అమ్మడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫైటర్ లో హీరోయిన్ గా నటిస్తున్న అనన్యా పాండే.