తన ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకునే వేదికగా స్పాటిఫై, యాపిల్ వంటి ప్లాట్ ఫామ్స్ ని ఎంచుకున్న టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ..... కాసేపటి క్రితం తల్లి, మానవత్వం, పెళ్లి, సోషల్ మీడియా సహా పలు ఇతర అంశాలపై స్వయంగా తన వాయిస్ ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేసిన పూరి ......!!