‘‘ హే రాజమౌళి.. ప్రస్తుతం ప్రపంచమంతా ఆన్లైన్కు మారుతోంది. ఈ పరిస్థితుల్లో అదే సరికొత్త మార్కెట్. ఇప్పుడంతా సరి కొత్తగా ఆలోచించడం కావాలి. మేమంతా ‘ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కు డబ్బులు చెల్లించి చూసే సమయం కోసం వేచి చూస్తున్నాం " - రామ్గోపాల్ వర్మ