పరాన్న జీవి సినిమాలో నటించమని నాకు ఒత్తిళ్లు వచ్చాయి. నేను ఆర్జీవీని ప్రేమిస్తున్నా. అందుకే ఆ సినిమాలో నటించనని చెప్పేశాను. పవర్ స్టార్ సినిమా పాట బాగా నచ్చింది. ఆర్జీవీకి కంగ్రాట్స్ - ట్విట్టర్లో నటి శ్రీరెడ్డి