బర్త్ డే ట్రీట్ లేనట్టే.. ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్బంగా ఎలాంటి సర్ ప్రైస్ లు లేవట. పరశురామ్ డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా ఎనౌన్స్ చేసిన మహేష్..