ఆర్జీవీని కుక్కతో పోల్చిన టాలీవుడ్ యువ హీరో నిఖిల్. "శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా... ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు... మీకు అర్థం అయిందిగా?" అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసాడు.