ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సిన పవర్ స్టార్ ట్రైలర్ లీక్ అయ్యిందని, ఓ అరగంట ముందుగానే ఆ ట్రైలర్ను ఆయన తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసానని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.