ఆచార్య కోసం టెంపుల్ సెట్. కొరటాల శివ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఈ సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.