స్టార్ యాక్టర్ సూర్య ఇవాళ పుట్టినరోజు సందర్భంగా సూర్య కొత్త చిత్రం " వాడి వసల్ " ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతం బ్యాక్ డ్రాప్ వాటర్ కలర్ థీమ్ తో ఉన్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తమిళనాడు సంప్రదాయ జల్లికట్టు క్రీడ నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.