ప్రియాంక చోప్రా నటించిన 'క్వాంటికో' వెబ్ సిరీస్‌ను ఇండియన్ లాంగ్వేజ్‌లో తీసుకు వచ్చేందుకు నెట్ ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు వెర్షెన్‌కు ప్రియాంక చోప్రా పాత్రలో కాజల్ అగర్వాల్‌ను సంప్రదించారు.