టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కు పితృ వియోగం..... ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) ఈ రోజు ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూత .....!!