గూఢచారి సీక్వల్ కు పూరీ హెల్ప్. అడివి శేష్ సూపర్ హిట్ సినిమాకు స్టార్ డైరక్టర్ హ్యాండ్. స్క్రిప్ట్ తో పాటుగా కొన్ని మార్పులు సూచించిన పూరీ.