ఖైదీ 2లో కార్తికేయ. తమిళ సూపర్ హిట్ మూవీ ఖైదీ సీక్వల్ గా వస్తున్న సినిమాలో ఆరెక్స్ 100 హీరో కార్తికేయని సెలెక్ట్ చేశారని టాక్. యువ హీరోల్లో ఎలాంటి పాత్రలకైనా సై అంటున్న కార్తికేయ నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా కూడా నటించాడు. ఖైదీ 2లో కార్తి వర్సెస్ కార్తికేయ అదరగొట్టనున్నారు.