మహేష్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ. సర్కారు వారి పాట నుండి ఫస్ట్ సాంగ్ సిద్ధమంటున్న డైరక్టర్. పరశురాం డైరక్షన్ లో మహేష్ హీరోగా వస్తున్న సర్కారు వారి పాట. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.