అల్లు అర్జున్ ఇక పాన్ ఇండియా స్టార్. పుష్ప మాత్రమే కాదు తర్వాత చేస్తున్న కొరటాల శివ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్. ఇవే కాదు ఇక మీదట బన్నీ సినిమాలన్ని ఐదు భాషల్లో రిలీజ్.