'కలర్ ఫోటో' టీజర్ రిలీజ్. యూట్యూబ్ స్టార్స్ సుహాస్, చాందిని జంటగా వస్తున్న కలర్ ఫోటో. సునీల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. టీజర్ తో ఇంప్రెస్ చేసిన కలర్ ఫోటో.