పెన్ను పట్టిన పవన్ కళ్యాణ్. ఫ్రీ టైమ్ లో సినిమా కథలు రాస్తున్న పవర్ స్టార్. జానీ, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత కథలు రాస్తున్న పవన్ కళ్యాణ్. త్వరలో మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్న పవన్.