ఆచార్య తర్వాత బాబి డైరక్షన్ లో మెగాస్టార్ మెగా మూవీ. సినిమాలో మేనల్లుడు సాయి ధరం తేజ్ కు ఛాన్స్. మెగా మల్టీస్టారర్ గా రాబోతున్న చిరంజీవి మూవీ. బర్త్ డే నాడు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్.