ఓటిటి బిజినెస్ లోకి మంచు విష్ణు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి దిగుతున్న మంచు వారబ్బాయి. ఇప్పటికే వెబ్ సీరీస్ నిర్మించిన విష్ణు. త్వరలో సొంత ఓటిటి ప్లాన్ .