అభిమానులకు మహేష్ విన్నపం.. తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దని ప్రకటన. కరోనాపై చేస్తున్న యుద్ధంలో సురక్షితంగా ఉండాలని.. సామూహిక వేడుకలకు దూరం పాటించాలని చెబుతున్న మహేష్.