ఆగష్టు 30 నుండి బిగ్ బాస్ సీజన్ 4. నాగార్జున హోస్ట్ గా ఈ నెల చివరన రాబోతున్న క్రేజీ రియాలిటీ షో. 16 మంది కంటెస్టెంట్స్ తో ఘనంగా మొదలుకానున్న బిగ్ బాస్ 4.