గీతా ఆర్ట్స్ లో వైష్ణవ్ తేజ్ మూవీ. ఉప్పెనతో ఎంట్రీ ఇస్తున్న మెగా మేనల్లుడు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే సెకండ్ మూవీ ఆఫర్. మెగా ప్రొడక్షన్ లో ఛాన్స్ పట్టేసిన మేనల్లుడు. గీతా ఆర్ట్స్ లో క్రేజీ మూవీ