లేటెస్ట్ : నేడు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పార్టిస్టిపేట్ చేసి మొక్కను నాటిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు .....  అనంతరం ఆ ఛాలెంజ్ ని తమిళ నటుడు విజయ్, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ శృతి హాసన్ లకు విసిరిన మహేష్ బాబు .....!!