సుకుమార్ కు 20 కోట్లా..!రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన పుష్ప సినిమాకు డైరక్టర్ రెమ్యునరేషన్ 20 కోట్లట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తుంది.