పవర్ స్టార్ డైరక్టర్ లిస్ట్ లో సురేందర్ రెడ్డివకీల్ సాబ్ తర్వాత క్రిష్ సినిమా ఫిక్స్ చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత హరీష్ శంకర్ కు గ్రీన్ సిగ్నల్. లేటెస్ట్ గా సురేందర్ రెడ్డికి లైన్ క్లియర్ అని టాక్. మెగా హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న డైరక్టర్ సురేందర్ రెడ్డి.