నాని వస్తే వరసలో మూడు సినిమాలు..!నాని నటించిన V సినిమా ఓటిటి రిలీజ్ దాదాపు కన్ఫాం అయినట్టే. అమేజాన్ ప్రైమ్ ఇచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ కు నిర్మాత దిల్ రాజు ఓకే. నాని V తర్వాత వరసగా ఓటిటి బాట పట్టనున్న సినిమాలు. రేసులో నిశ్శబ్ధం, ఉప్పెన ఉన్నట్టు టాక్. రామ్ రెడ్ సినిమా కూడా ఓటిటి రిలీజ్ చర్చలు.