లేటెస్ట్ : చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో పరిమిత సిబ్బంది, అభిమానుల సమక్షంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపు.....!!