లేటెస్ట్ : లాక్ డౌన్ కారణంగా కొన్నాళ్ల నుండి ఫ్యామిలీ తో సరదాగా గడిపిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నేడు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ సహా, ప్రస్తుత పరిస్థితుల పై రామ్ చరణ్ ఏమి మాట్లాడతారో వినాలని పలువురు మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు ......!!