బ్రేకింగ్ : నాని, సుధీర్ బాబు కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వి' హక్కులను నేడు అమెజాన్ ప్రైమ్ ఓటిటి సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. మరొక రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన రావచ్చని టాలీవుడ్ వర్గాల టాక్ .....!!