త్రివిక్రమ్ కోసం నలుగురు స్టార్స్..!అల వైకుంఠపురములో సక్సెస్ జోష్ లో త్రివిక్రమ్. నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్. త్రివిక్రమ్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్న స్టార్స్. లైన్ లో వెంకటేష్, మహేష్, అల్లు అర్జున్