రాములో రికార్డుల రాములా..అల వైకుంఠపురములో సినిమాలో రాములో పాట రికార్డులు కొల్లగొడుతుంది. 300 మిలియన్ వ్యూస్ సాధించిన రాములో రాముల పాట. యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బన్నీ సాంగ్. 300 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దుమ్ముదులిపేస్తున్న అల్లు అర్జున్ సాంగ్.