అమేజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న నాని V రిలీజ్అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసిన చిత్రయూనిట్. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో నాని, సుధీర్ బాబు నటించిన ఈ సినిమాలో నాని ఫుల్ లెంగ్త్ నెగటివ్ రోల్ లో నటించారు. కొనాళ్ళుగా రిలీజ్ కన్ ఫ్యూజన్ లో ఉన్న V. ఫైనల్ గా సెప్టెంబర్ మొదటివారం లో అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్.